JammuKashmir: ఎమోషనల్ సెంటిమెంట్ తో జమ్ము కాశ్మీర్ ఎన్నికలు..!
Jammu Kashmir: ఉద్రిక్తతలతో నిత్యం వార్తల్లో నిలిచే జమ్మూ కశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు అంచనాలకు భిన్నంగా ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయి. ఇప్పటికే రెండు విడతలను పూర్తి చేసుకొని తుది మూడో దశకు ఎన్నికల ప్రక్రియ చేరుకుంటున్న వేళ రాజకీయాలు మాత్రం వేడెకుతున్నాయి. జమ్మూ ప్రాంతంలో, కశ్మీర్ ప్రాంతంలో భిన్నమైన రాజకీయ వాతావరణం ఉన్న నేపథ్యంలో రాజకీయ పార్టీల ప్రచారాలు, ప్రణాళికలు, అంచనాలు రెండు ప్రాంతాలలో వేర్వేరుగా ఉంటున్నాయి. 90 స్థానాలున్న జమ్మూ కశ్మీర్లో మాజిక్ ఫిగర్ 46…