ManmohanSingh: చేతల నేత డా.మన్మోహన్ సింగ్..!
INCTELANGANA: నిజయితీకి, నిరాడంబరకు మారుపేరైన డా. మన్మోహన్ సింగ్కు తెలంగాణ రాష్ట్రానికి అవినాభావ సంబంధం ఉంది. ఆరు దశాబ్దాల ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు కల నెరవేర్చిన దేవుడు ఆయన. రాష్ట్ర ఏర్పాటులో ఎన్నో అడ్డకుంలు ఎదురైనా ఇచ్చిన మాట నిలబెట్టుకోవడమే లక్ష్యంగా తెలంగాణ ఏర్పాటులో భాగంగా ఎన్ని కష్టాలైన ఓర్పుతో సహించి మనకు రాష్ట్రం ఇచ్చిన డా.మన్మోహన్ సింగ్కు తెలంగాణ ప్రజలు ఎంతో రుణపడి ఉంటారు. డా.మన్మోహన్ సింగ్ హయాంలో తెలంగాణ ఏర్పాటును ఒక కాంగ్రెస్ నేతగా,…