newsminute24
‘‘అన్న క్యాంటిన్ల’’కు ‘‘డొక్కా సీతమ్మ’’ పేరు పెట్టాలి: లోక్ సత్తాభీశెట్టి బాబ్జి బహిరంగ లేఖ
Apnews: ‘‘అన్న క్యాంటిన్ల’’కు ‘‘డొక్కా సీతమ్మ’’ పేరు పెట్టాలని కోరుతూ ఏపీ ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ కి లోక్‌సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు భీశెట్టి బాబ్జి బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరగానే ‘‘అన్న క్యాంటిన్ల’’ ను ఏర్పాటుకి సంబంధించిన ఫైల్స్ పై సంతకం చేయడం శుభపరిణామమని ఆయన అన్నారు. పేదల ఆకలి తీర్చడానికి ప్రారంభిస్తున్న క్యాంటిన్లకు స్వర్గీయ నందమూరి తారకరామారావు (అన్నగారు) పేరు పెట్టడం హర్షించదగ్గ విషయమన్నారు. క్యాంటిన్లకు ‘‘అన్న…
Gvl: ‘యాదవ’ సత్యాను చూసైనా నేర్చుకోవయ్యా, అని ‘నియోగ’ జీవీఎల్ నరసింహారావుకు ఎవరు చెప్పాలి?
Nancharaiah merugumala senior journalist: ” మెదడును సరిగ్గా వాడుకుని బాబు కేబినెట్లో మంత్రి దాకా ఎదిగిన ‘యాదవ’ సత్యాను చూసైనా నేర్చుకోవయ్యా, అని ‘నియోగ’ జీవీఎల్ నరసింహారావుకు ఎవరు చెప్పాలి? “ మొన్నటి ఏప్రిల్ నెల వరకూ సత్యకుమార్ యాదవ్ అంటే గత కొన్నేళ్లుగా ఆంధ్రజ్యోతి దినపత్రిక ఎడిటోరియల్ పేజీలో ప్రతి వారం నిలువు వ్యాసం రాసే (అది కూడా వై.సత్యకుమార్ పేరుతో) బీజేపీ నేతగానే తెలుసు. తర్వాత ఏపీ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ మొదలయ్యే…
Ramojirao: రామోజీ గారు అన్న మాటలివి..!
Nancharaiah merugumala senior journalist: ‘ ఫస్ట్ పుట్ ద పేపర్స్ ఆన్ మై టేబుల్ ‘…2007లో కలిసినప్పుడు రామోజీ గారు అన్న మాటలివి ‘ఈనాడు’ సంస్థల్లో నేనెప్పుడూ రెగ్యులర్ ఉద్యోగిని కాదు, వారి పేరోల్స్ లో ఎన్నడూ లేను. ఇప్పుడు బతికి ఉన్నదో లేదో చెప్పడానికి వీలులేని తెలుగు డైలీ ‘వార్త’లో ఏ నెల జీతం ఏ తేదీన వస్తుందో తెలియని ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్న నాకు– 2003లో ఆగస్టులో ఈనాడు జర్నలిజం స్కూల్ (ఈజేఎస్)లో…
Ramojirao:ఆయనో శిఖరం..చేసిందో యజ్ఞం..!
దిలీప్ రెడ్డి సీనియర్ జర్నలిస్ట్: ‘మీరు ముఖ్యమంత్రి కావాలి సార్’ ఎంతో ఉత్సుకతో తన మనసు వెల్లడించిన ఓ సీనియర్ సబ్‌ఎడిటర్‌కి, తడుముకోకుండా బదులిచ్చారాయన. ‘ఏమయా, నేనిపుడు ఓ ముఖ్యమంత్రికన్నా తక్కువటయ్య?’ అని మనసారా నవ్వుతూ పలకడంతో ‘ఈనాడు’ ఎడిటోరియల్ నెలవారీ సమీక్ష సమావేశంలో నవ్వులు విరిసాయి. నిజమే, పలువురు ముఖ్యమంత్రులు గద్దెనెక్కడం, దిగడంలో అప్పటికే ప్రత్యక్షంగా, పరోక్షంగా పాత్ర పోషించిన మీడియా మొగల్ రామోజీరావు. పొద్దుపొడుపుకు ముందే వాకిట వచ్చి వాలే… ఈనాడుతో తెలుగునాట ఒక…
Parasite: బడుగు జీవుల బతుకు అద్దంపట్టే ఓ జీవధార ‘ ప్యార సైట్ ‘..
సాయి వంశీ ( విశీ): ప్యారసైట్ సినిమా ఇవాళే చూశా. ఇంతకు ముందే చాలా మంది చూసేశారు. రాయాల్సిందంతా రాశేశారు. నేను కొత్తగా ఏం రాయాలి? ఉన్నది.. అనిపించింది రాయాలి. ప్యారాసైట్ చూస్తున్నంతసేపూ నాకు ‘జీవధార’ గుర్తొచ్చింది. ఎక్కడిదీ మాట? ఏంటసలా జీవధార? కథ: కాళీపట్నం రామారావు గారు 1971లో రాసిన కథ. చిన్న కథ. కొండంత అర్థాన్ని నింపుకున్న కథ. పేదవాళ్ల పాకలన్నీ ఓ చోట చేరిన వాడ. అక్కడ అందరూ బడుగు జీవులే! ఎర్రటి…
Annamalai: అన్నామలై ఎందుకు ఓడిపోయారు?
సాయి వంశీ ( విశీ): ఆయనో ఇంటర్‌నెట్ సెన్సేషన్. మాజీ ఐపీఎస్ అధికారి. తమిళనాడు రాష్ట్రంలో కమలదళ అధ్యక్షుడు. ఆయన పేరు చెప్తే యూత్ అంతా ఉర్రూతలూగిపోతారు. దక్షిణాదిలో కమలదళానికి బలమైన యువశక్తి. తమిళనేలపై ఆ పార్టీకి ఆయనే వెన్నుదన్ను. అయినా ఎందుకు గెలవలేకపోతున్నారు? ఎందుకు ఎంపీ కాలేకపోతున్నారు? ఆయనే అన్నామలై. అన్నామలై కుప్పుసామి. 2024 ఎన్నికల్లో కోయంబత్తూరు లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి 1.18 లక్షల ఓట్ల తేడాతో డీఎంకే అభ్యర్థి చేతిలో ఓడిపోయారు….