newsminute24
Education: చిన్నారిపై చదువు బండ..!
EDUCATION: సినిమా గురించి చెప్పేముందు.. నేను ఎక్కువ చదువుకోలేదు. స్కూల్‌కి కూడా సెవన్త్ దాకానే వెళ్లాను. ఆ తర్వాత టెన్త్ ప్రైవేటుగా రాసి పాసై ఇంటర్, డిగ్రీ పూర్తి చేశాను. అదంతా ఓ ప్రహసనం. మా అమ్మానాన్నలకున్నది Minimum Education. చిన్నప్పటి నుంచి చదువు.. చదువు అని కర్ర పట్టుకుని నన్ను వెంట తరిమే పరిస్థితి లేదు. నేను బాగానే చదవడం ఓ కారణమైతే, వాళ్ల ideologyలో ‘చదవాలనిపిస్తే వాడే చదువుతాడు’ అని ఫిక్స్ అయిపోవడం మరో…
Telangana: అభాండాలు…. అసత్యాలే ప్రతిపక్షాల నైజం..!
INCTelangana: టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ======================= అసత్యాలను పదేపదే వల్లెవేస్తే అవే వాస్తవాలవుతాయనే భ్రమల్లో ప్రతిపక్షాలున్నాయి. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన అనతికాలంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తుంటే తమ ఉనికికే ప్రమాదం ఏర్పడుతుందనే అభద్రతాభావంతో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదంటూ నిరాధార అవాస్తవ ఆరోపణలతో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ప్రభుత్వంపై అభాండాలు వేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయి. ఇచ్చిన హామీలను ఒక్కొక్కొటీ నెరవేరుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి వస్తున్న ప్రజాదరణను…
BJPTELANGANA:జగదీశ్ రెడ్డి సస్పెన్షన్ కాంగ్రెస్, బీఆర్ఎస్ డ్రామాలో భాగమే : బండి సంజయ్
Telangana: తెలంగాణకు నిధులివ్వ్డడం లేదని కేంద్రాన్ని బదనాం చేయడమంటే సూర్యుడిపై ఉమ్మేసినట్లేనని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. డీలిమిటేషన్ పై కేంద్రం గైడ్ లైన్స్ రూపొందించలేదని, ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని చెప్పారు. నిర్ణయమే తీసుకోనప్పుడు దక్షిణాదికి అన్యాయం చేస్తున్నారని ఆరోపించడం హాస్యాస్పదమన్నారు. తమిళనాడులో డీఎంకే, కర్నాటక, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాల పరిస్థితి దారుణంగా ఉందని..ప్రజలు అసహ్యించుకుంటున్నారని చెప్పారు. లేని సమస్యలను సృష్టించి కేంద్రాన్ని బదనాం చేయాలని చూస్తున్నాయని మండిపడ్డారు. అసెంబ్లీ లో…
cinima: ఇద్దరు హీరోయిన్లను ప్రేమించిన ‘హీరో’..!
Kollywood: ‘ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక ..’ అని వేటూరి రాసిన పాట ఒక్కోసారి నిజంగానే నిజమవుతుంది. ఎవరెవరో ఎందుకో కలుసుకొని, మరెందుకో విడిపోతారు. ఆ తర్వాత మరెవరో దూరంగా ఉండేవాళ్లు దగ్గరై, ఒకటవుతారు. అలాంటి కథే ఇది. ఇద్దరు హీరోయిన్లను ప్రేమించిన ఓ హీరో కథ. తమిళ వాళ్లకి ఈ కథ కొంత తెలుసు. అయితే తెలుగువారికి ఈ కథ పూర్తిగా కొత్తదే! మనకు ఒకప్పుడు వెంకటగిరి, విజయనగరం రాజులు ఉన్నట్లే, తమిళనాడులోని రామనాథపురం/రామనాథ్…
TripleTalaq: మూడుసార్లు తలాఖ్ అంటే.. మూడేళ్లు జైల్లోనే..!
Talaq: హైదరాబాద్ నగరం టోలిచౌకికి చెందిన మంజూర్ అహ్మద్‌కు పెళ్లయ్యి 16 ఏళ్లు అయ్యింది. వారిది ప్రేమ వివాహం. పెద్దలు వారి పెళ్లికి ఒప్పుకొని అందరి అంగీకారంతో పెళ్లి చేశారు. ఇన్నేళ్లు బాగానే ఉన్న అతను ఉన్నట్లుండి మరో మహిళతో తిరగడం మొదలుపెట్టాడు. ఈ విషయం అతని భార్య గుర్తించింది. వారి మధ్య గొడవ జరిగింది. అలిగి పుట్టింటికి వెళ్లి అక్కడే ఉంటోంది. నిన్న తన భర్తకు ఫోన్ చేసి తాడోపేడో తేల్చుకోవాలని అనుకుంది. భర్త భగ్గుమన్నాడు….
Peoplespulse: డొక్కా సీతమ్మ పథకం అమలు తీరుపై పీపుల్స్ పల్స్ అధ్యయనం..!
DokkaSeethammascheme: డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకంపై పీపుల్స్ పల్స్ అధ్యయన సమగ్ర నివేదిక.. ఇంటర్ విద్యార్థులకు: జీవితంలో ఎవరి కెరీర్ కైనా ఇంటర్మీడియటే టర్నింగ్ పాయింట్. ఇంటర్ లోనే విద్యార్థులు తమ జీవితానికి పునాదులు వేసుకుంటారు. ఇంటర్ నుంచి బాగా చదువుకుంటేనే మంచి ఉద్యోగం వస్తుంది. ఉన్నత ఉద్యోగం వస్తే కుటుంబాన్ని బాగా చూసుకోవచ్చని విద్యార్థులకు ప్రతి ఒక్కరూ చెప్తుంటారు. కానీ, పేద విద్యార్థులు చదువుకోవాలంటే, ముందుగా వారి కడుపు నిండాలి. అదికూడా సరైన పోషకాహారం…
Review: మానవ సంబంధాల్లోని లోతైన తాత్వికత..’అస్తు’..!
Astu movie: కొన్ని సినిమాల గురించి తప్పకుండా చెప్పాలనిపిస్తుంది. అలాంటి సినిమాల్లో ఇదీ ఒకటి. 2015లో సుమిత్రా భావే, సునీల్ సుక్తంకర్‌ల దర్శకత్వంలో మరాఠీలో వచ్చిన ‘అస్తు’. అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతున్న ఓ రిటైర్డ్ సంస్కృత ప్రొఫెసర్ కథ. అనుకోకుండా ఒక రోజు ఆయన తన ఇంటివారికి కనిపించకుండా ఎక్కడికో వెళ్లిపోతే? ఇలాంటి కథలు అంతకు ముందు, ఆ తర్వాత కొన్ని వచ్చాయి. అయితే ఈ సినిమాలో చూపించి జీవన తాత్విక అంశాలు ప్రత్యేకంగా అనిపిస్తాయి. చక్రపాణి…