dilip reddy

journalism: సత్యాన్వేషణలో 37ఏళ్లు…!

Journalism: జర్నలిజం అంటే కేవలం వృత్తి కాదు… అది ఒక బాధ్యత. ప్రజల తరఫున నిజాన్ని వెలికి తీయడం, అధికారాన్ని ప్రశ్నించడం, సమాజానికి దిశా నిర్దేశం చేయడం ఇవన్నీ కలగలిపిన గొప్ప సాధన. అలాంటి కఠినమైన మార్గంలో 37 సంవత్సరాలపాటు నిలకడగా సాగడం అంటే సాధారణ విషయం కాదు. అది నిబద్ధత, నైపుణ్యం, ధైర్యం, విలువల పట్ల అచంచలమైన విశ్వాసం కలయిక. ఈ లక్షణాలన్నింటినీ సమపాళ్లలో కలిగిన వ్యక్తి ఆర్. దిలీప్ రెడ్డి.సాక్షి జర్నలిజం స్కూల్ లో…

Read Full News

National: ప్రత్యామ్నాయంతోనే ఏకాభిప్రాయం…!

Delimitation: నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేష‌న్ అమలు – కీలకమైన ఈ రెండు అంశాల్లో ఏకాభిప్రాయం సాధన దేశంలో ఒక సవాల్‌గా తయారయింది. వీటితో ముడిపడి ఉన్న కొన్ని సున్నితాంశాల్లో పాలక ‘ఎన్డీఏ’ విపక్ష ‘ఇండియా’ కూటమిలకు పరస్పర విరుద్ద అభిప్రాయాలుండటమే ఈ సందిగ్దతకు కారణంగా కనిపిస్తోంది. 2029 సార్వత్రిక ఎన్నికల్లోనే మహిళా రిజర్వేషన్లను అమలుపరిచే విషయంలో ఎవరికీ అభ్యంతరాలు లేవు. నియోజకవర్గాల పునర్విభజనను దానికి ముడిపెట్టడం, నియోజకవర్గాల సంఖ్య పెంపు ప్రతిపాదనలపైనే అభ్యంతరాలున్నాయి. ఇదే ప్రతిష్టంభనకు…

Read Full News

tollywood: ఐకాన్ స్టార్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన TFJA టీం…

Tollywood: హైదరాబాద్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా (TFJA) సభ్యులు కలిసి ఆయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా TFJA ప్రతినిధులు 2026 సంవత్సరానికి సంబంధించిన ప్రత్యేక డైరీను అల్లు అర్జున్ కి అందజేశారు. సినీ రంగానికి ఆయన అందిస్తున్న విశేష సేవలను కొనియాడుతూ, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. మరోవైపు అల్లు అర్జున్  TFJA సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, మీడియా తన ప్రయాణంలో కీలక పాత్ర పోషించిందని అన్నారు….

Read Full News

tollywood: ‘Kathanar’ Trailer Signals a Grand Cinematic Leap

Tollywood: Actor , known for redefining the scope of female-led cinema in India, appears poised to scale new heights with her upcoming multilingual project . The recently released trailer has generated significant buzz across digital platforms, hinting at a visually ambitious and technically sophisticated film. From its opening frames, the trailer establishes a dark, immersive…

Read Full News

Telangana: ఇందిరమ్మ క్యాంటీన్లపై పీపుల్స్ పల్స్ నివేదిక…

Telangana: భూమ్మీద ‘పేదరికం’ ఏ రూపంలో ఉన్నా నిర్మూలించాలని, ‘ఆకలి’ అనే శబ్దానికి తావులేని ప్రపంచం ఏర్పడాలని ఐక్యరాజ్యసమితి (యూఎన్) కోరింది. కీలకమైన ఈ రెండంశాలనే ఒకటి, రెండుగా పేర్కొంటూ మొత్తం 17 అంశాలతో ‘సుస్థిరాభివృద్ది లక్ష్యాల’ (ఎస్డీజీస్) ను యూఎన్ ప్రపంచ దేశాలకు నిర్దేశించింది. దాదాపు రెండు వందల దేశాలు దీన్ని అంగీకరించి, సంతకాలు చేసి, ఆ దిశలో చర్యలు చేపట్టి ముందడుగు వేస్తున్నాయి. అందులో మన దేశం ‘భారత’ కూడా ఉంది. తెలంగాణ రాష్ట్రం…

Read Full News

politics: పుదుచ్చేరిలో ఎన్డీయేకు స్వల్ప ఆధిక్యం..!!

National: పుదుచ్చేరిలో ఏప్రిల్ 9వ తేదిన జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే స్వల్ప మెజారిటీతో అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు పీపుల్స్ పల్స్ రీసర్చ్ సంస్థ నిర్వహించిన ప్రీ పోల్ సర్వేలో వెల్లడయ్యింది. 30 అసెంబ్లీ సీట్లు ఉన్న పుదుచ్చేరిలో ఎన్డీయే 14-17, ఎస్పీయే 9-11, సినీ నటుడు విజయ్ నూతనంగా స్థాపించిన టీవీకే పార్టీ 2-4, ఇతరులు 1-2 సీట్లు గెలుపొందే అవకాశాలు ఉన్నట్లు పీపుల్స్ పల్స్ రీసర్చ్ సంస్థ నిర్వహించిన సర్వేలో వెల్లడయ్యింది. 9-11స్థానాలు…

Read Full News

National:58 మహిళల జీవితాలను నాశనం చేసిన కీచక జ్యోతిష్యుడు…!!

Maharashtra: సెక్స్.. మత్తు.. బ్లాక్‌మెయిల్‌ 58 మహిళల జీవితాలను నాశనం చేసిన కీచక జ్యోతిష్యుడు… మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌కూ లింకులు బయటపడ్డాయా? మహారాష్ట్రలోని లో సంచలనం రేపిన ఘోర ఘటన వెలుగులోకి వచ్చింది. దేవుడు, జ్యోతిష్యం పేరుతో మహిళలను మోసం చేస్తూ, వారిపై లైంగిక దాడులు చేసి, అనంతరం వీడియోలతో బ్లాక్‌మెయిల్ చేసిన ఓ కీచక జ్యోతిష్యుడు పోలీసుల కస్టడీలోకి వెళ్లాడు. ఈ ఘటనలో సుమారు 58 మంది మహిళలు బాధితులుగా ఉన్నట్లు విచారణలో తేలింది. పోలీసుల…

Read Full News

Telangana: విద్య, వైద్యంతోనే వికాసం…!!

Telangana: తెలంగాణ బడ్జెట్ ప్రతిపాదనల్లో విద్యకు ప్రాధాన్యతనిచ్చారు. ఇదే చొరవతో నిధుల కేటాయింపు కూడా జరిపి, అమలులో శ్రద్ద తీసుకుంటే రాష్ట్రంలో విద్యారంగం బాగుపడటానికి ఆస్కారం ఉంది. వైద్యరంగం మీద కూడా మరింత దృష్టి పెట్టి ప్రాధాన్యత ఇచ్చి ఉండాల్సింది. అసెంబ్లీలో చర్చ తర్వాతయినా అది సాధిస్తే మేలు! ఎందుకంటే, ఈ రెండు రంగాల్లోనే క్రమంగా ప్రభుత్వాలు వెనక్కి తగ్గుతున్న కొద్దీ ప్రయివేటు రంగం అపారంగా విస్తరించింది. దోపిడీపర్వం పరాకాష్టకు చేరింది. మానవ సహజ బలహీనత, ఈ…

Read Full News
Optimized by Optimole