Crime: తమిళనాడులో వెలుగులోకి ‘ విషపు సూది ‘ హత్యలు..!
విశీ( సాయి వంశీ): తమిళనాడు రాష్ట్రం రామనాథపురం జిల్లాకు చెందిన తైక తంబి తన వ్యాపార పనుల కోసం చెన్నై వెళ్లాడు. అలా వెళ్లినవాడు ఏమయ్యాడో తెలియదు. అతణ్నుంచి ఏ సమాచారమూ లేదు. అతని మామ చెన్నైకి వచ్చి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. వాళ్లూ విచారణ ప్రారంభించారు. కానీ అతను ఏమయ్యాడు, ఎక్కడున్నాడు అనేది అంతుచిక్కలేదు. రోజులు గడుస్తున్నాయి. కానీ ఈ కేసుకు సంబంధించి ఏ ఆధారం దొరికలేదు. అయితే కనిపించకుండా పోవడానికి ముందు తకై…