BRS: రాఖీపండుగ ముహూర్తం.. కవితతో కేటీఆర్ రాజీ…?
Telangana: కేసిఆర్ కుటుంబంలో గత కొంత కాలంగా నెలకొన్న రాజకీయ అనిశ్చితి తొలగనుందా అంటే ? అవుననే సమాధానం వినిపిస్తోంది. గత కొంత కాలంగా కేసీఆర్ తనయ కవిత, కేసీఆర్ తనయుడు కేటీఆర్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ పై ఆ పార్టీ నేతల్లో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు బిఆర్ఎస్ పెద్దలు రంగలోకి దిగినట్లు తెలుస్తోంది. కవితకు పార్టీలో తగిన ప్రాధన్యతిచ్చి ఆమె సేవలను పూర్తి స్థాయిలో పార్టీ బలోపేతానికి…