ఎలక్ట్రిక్ హైవేలపై కేంద్రమంత్రి కీలక ప్రకటన..!
దేశంలో హైవేలపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కీలక ప్రకటన చేశారు. కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ హైవేలపై కసరత్తు ప్రారంభించిందని తెలిపారు. వీటివలన కాలుష్యం తగ్గి సామర్థ్యం పెరిగే అవకాశమున్నందున హైవేల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించినట్లు కేంద్రమంత్రి వెల్లడించారు.ఈ నాలుగు లైన్ల రహదారులపై 26 గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వేలను ఉపయోగించడంతో పాటు.. టోల్ ప్లాజాల్లో సోలార్ ఎనర్జీని వినియోగించేలా ప్రోత్సహించాలని కేంద్ర నిర్ణయించినట్లు గడ్కరీ స్పష్టం చేశారు. మొట్టమొదటి ఎలక్ట్రిక్ హైవేను.. ఢిల్లీ- ముంబైల మధ్య…