భయపెడుతున్న ఒమిక్రాన్ వేరియంట్!
భారత్‌ను ఒమిక్రాన్ వేరియంట్ వణికిస్తోంది. తాజాగా దేశంలో మరో ఒమిక్రాన్ కేసు నమోదయ్యింది. సౌతాఫ్రికా నుంచి గుజరాత్‌కు వచ్చిన వ్యక్తికి ఈ వేరియంట్ నిర్ధారణ అయ్యింది. దీంతో ఇప్పటివరకు దేశంలో మూడు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం అలెర్ట్ అయ్యింది. విదేశీ ప్రయాణికులపై నిఘా పెట్టింది. ఎయిర్‌పోర్టులో ప్రయాణికులకు స్క్రీనింగ్ టెస్టులు చేస్తున్నారు. ఇక దక్షిణాఫ్రికాలో బయటపడిన ఈ కొత్త వేరియంట్ అత్యంత వేగంగా ఇప్పటివరకు 38 దేశాలకు వ్యాపించింది. భారత్‌లోనూ వచ్చిన ఒమిక్రాన్…