ఆర్సీబీపై పంజాబ్ విక్టరీ!

ఐపీఎల్ 2021లో బెంగుళూరుకు పంజాబ్ కింగ్స్ షాకించింది. శుక్రవారం జరిగిన పోరులో ఆజట్టు ఛాలెంజర్స్ బెంగుళూరుపై 34 పరుగుల తేడాతో గెలిచింది. తొలుత టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 179 పరుగుల చేసింది. కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌(91 నాటౌట్‌; 57 బంతుల్లో 7×4, 5×6) ఒంటరి పోరాటం చేశాడు. క్రిస్‌గేల్‌(46; 24 బంతుల్లో 6×4, 2×6), హర్‌ప్రీత్‌బ్రార్‌(25; 17 బంతుల్లో 1×4, 2×6) ఫర్వాలేదనిపించారు. బెంగళూరు బౌలర్లలో…

Read More
Optimized by Optimole