భారత పార్లమెంటు కొత్తది నిర్మించిన నరేంద్రమోదీ గ్రేటేనా?
Nancharaiah merugumala: ================== “భారత పార్లమెంటు భవనానికి నూరేళ్లు నిండకుండానే కొత్తది నిర్మించిన నరేంద్రమోదీ నిజంగా గ్రేటేనా?” బ్రిటిష్ ఇండియా సర్కారు 1927లో ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ (ఐఎల్సీ–కౌన్సిల్ ఆఫ్ స్టేట్, సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ: కేంద్ర చట్టసభల ఎగువ దిగువ సభలు) కోసం నిర్మించిన భవనంలోనే 1947 ఆగస్ట్ 15 నుంచి భారత రాజ్యాంగ రచన పూర్తయ్యే వరకూ రాజ్యాంగ పరిషత్ సమావేశాలు జరిగాయి. భారతదేశం గణతంత్ర రాజ్యంగా అవతరించాక 1950 జనవరి నుంచి భారత…