పార్లమెంట్ సమావేశాల్లో జనాభా నియంత్రణ బిల్లు..?

జనాభా నియంత్రణ, ఉమ్మడి పౌరస్మృతికి సంబంధించి పార్లమెంట్ వర్షకాల సమావేశాల్లో ప్రైవేటు బిల్లులను ప్రవేశపెట్టాలని పలువురు భాజపా ఎంపీలు యోచిస్తున్నారు. జులై 19న పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానుండగా.. తొలి వారంలోనే ఈ ప్రైవేటు బిల్లులను సభ ముందుకు తీసుకురానున్నారు. ఉభయ సభల సెక్రెటేరియట్లు విడుదల చేసిన సమాచారం ప్రకారం లోక్సభలో ఎంపీ రవికిషన్, రాజ్యసభలో కిరోరి లాల్ మీనా.. ఈ బిల్లులను జులై 24న ప్రవేశపెట్టనున్నారు. జనాభా నియంత్రణపై మరో రాజ్యసభ ఎంపీ రాకేశ్ సిన్హా…

Read More

సంస్కరణలే ఎజెండాగా కేంద్ర బడ్జెట్!

కరోనా సంక్షోభంతో కుదేలైన ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించే తరుణంలో సంస్కరణలే ఎజెండాగా కేంద్రం బడ్జెట్ను ప్రవేశ పెట్టబోతుంది. బహుశా అనేక సవాళ్ళతో కూడిన బడ్జెట్ ఇదే కావడం గమనార్హం. బడ్జెట్ 2020_21 కి సంబంధించి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఉదయం 11 గంటలకు పార్లమెంట్లో ప్రసంగించనున్నారు. కాగా బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి మొదటగా వివిధ రంగాల వృద్ధి, కేటాయింపుల అంశంతో పాటు,రాబోయే సంవత్సరంలో చేపట్టబోయే సంస్కరణల గురించి వెల్లడిస్తారు.  ఆదాయపు పన్నుకు సంబందిచి నిర్దిష్ట మార్పులు,…

Read More
Optimized by Optimole