అవినీతి… అధికారం.. అహంకారంతో నియంతలా మారిన జగన్ : పవన్
Janasena: ‘రాష్ట్రం విడిపోయి దశాబ్ధం అవుతోంది.. ఏపీ రాజధాని ఏది అంటే ఇప్పటికీ చెప్పలేని పరిస్థితి ఉందని ఎద్దేవ చేశారు పవన్ కళ్యాణ్. అత్తారింటికి దారేది కథ మూడు గంటల సినిమాతో చెప్పవచ్చు.. అయితే రాజధానికి దారేది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి అని ఢిల్లీ నుంచి ఎవరో చెబితేగానీ మనకు తెలియడం లేద’ని జనసేన అధ్యక్షులు అన్నారు. 2024లో జనసేన – తెలుగుదేశం పార్టీ తప్పనిసరిగా అధికారంలోకి వస్తుందని, ఉత్తరాంధ్ర వలసలను నిరోధించి.. యువతకు చక్కటి ఉపాధి…