దేశంలో స్వల్పంగా పెరిగిన ఇంధన ధరలు..
దేశంలో చమురు ధరలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా సెంచరీ దాటిన ఇంధన ధరలు సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి. రెండు రోజులు స్థిరంగా ఉన్న ధరలు.. నేడు స్వల్పంగా పెరిగాయి. తాజాగా దేశంలోని పలు నగరాల్లో ఇంధనం ధరలను గమనిస్తే… ఢిల్లీలో లీటర్ పెట్రోల్ 110 రూపాయల 4 పైసలకు చేరుకుంది. అలాగే డీజిల్ 98 రూపాయల 42 పైసలుగా ఉంది. హైదరాబాద్‌లో నిన్న 114 రూపాయల 12 పైసలున్న పెట్రోల్ ఈ రోజు…