కోవిడ్ తో వేలమంది బాలలు అనాధలు!

దేశంలో కోవిడ్ వలన అనేక కుటుంబాల్లో విషాదం నెలకొంది. వేల మంది కరోనా కాటు గురై మరణించారు. తద్వారా.. తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరిని కోల్పోయి.. అనాథలైన బాలలు ప్రస్తుతం వేలమంది. కరోనా కారణంగా 1,882 మంది చిన్నారులు తల్లిదండ్రులిద్దర్నీ కోల్పోయి అనాథలైనట్లు జాతీయ బాలల హక్కుల సంఘం వెల్లడించింది. తల్లిదండ్రుల్లో ఎవరో ఒకర్ని కోల్పోయిన చిన్నారుల సంఖ్య 7,464 మందిగా..సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో సంఘం వివరాలను పేర్కొంది. ఏడాదిన్నరగ.. కొవిడ్‌ కారణంగా 9,346 మంది పిల్లలు ఏదోరకంగా…

Read More

కొవిడ్ తో చనిపోయిన కుటుంబాలకు కేంద్రం భరోసా!

కొవిడ్ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు 18 సంవత్సరాలు వచ్చే వరకు ఐదు లక్షల రూపాయల అరోగ్య బీమా కల్పించనున్నట్లు కేంద్రం ప్రకటించింది. పి ఎం కేర్స్ నిధుల నుంచి ఈ బీమా ప్రీమియం చెల్లిస్తామని తెలిపింది.. కోవిడ్ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల కు ఉచిత విద్య.. వారికి పద్దెనిమిదేళ్లు నిండాక నెలసరి భత్యం 23 ఏళ్లు నిండాక పది లక్షల రూపాయలు కేంద్రం…

Read More
Optimized by Optimole