పోలవరం పై ప్రధాని మోదికీ కేవీపీ రామచంద్ర రావు లేఖ..
APPOLITICS : పోలవరం పై ప్రధాని నరేంద్ర మోదీకి మాజీ రాజ్యసభ సభ్యులు డా. కేవిపి రామచంద్ర రావు లేఖ రాశారు. జాతీయ ప్రాజెక్టు నిర్మాణం పట్ల ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ కేవీపీ లేఖలో పలు అంశాలను ప్రస్తావించారు. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల పోలవరం ఈనాడు అనాధ లా మిగిలిపోయిందన్నారు. సకాలంలో ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం నిధులు కేటాయించకపోవడం వల్ల సముద్రం లోకి వృధాగా పోయే 300 పైగా టిఎంసి ల నీటిని వినియోగంలోకి…