Tamilnadu: నలుగురు తమిళనాడు పోలీసులు – లైంగిక దాడి ..!

Tamilnadu: నలుగురు తమిళనాడు పోలీసులు – లైంగిక దాడి ..!

విశీ:  పోలీసుల మీద జనానికి మిగిలి ఉన్న కాస్తో కూస్తో నమ్మకాన్ని చెరిపేసే ఘటనలు నిత్యం జరుగుతూనే ఉంటాయి. అందులో చాలా వరకు బయటికి రాకుండా లోలోపలే సమాధి అవుతుంటాయి. కొన్ని మాత్రం ఇలా బయటకు వచ్చి సంచలనం సృష్టిస్తాయి. గతేడాది…