కాంగ్రెస్ లో నేతల మధ్య విబేధాలు తారాస్థాయికి..!
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరాయి. దుబ్బాక, హుజురాబాద్ లో ఘోర ఓటమితో నిరాశలో ఉన్న కార్యకర్తలకు నేతల మధ్య విభేదాలు మింగుడు పడడంలేదు. తాజాగా జనగామ లొల్లి కాక రేపుతోంది. మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య డీసీసీ అధ్యక్షుడు జంగారాఘవ రెడ్డి ల మధ్య నడుస్తున్న ఫైట్….. షోకాజ్ నోటీసు వరకు వెళ్లింది. ఈ ఇష్యూలో హస్తం నేతలు రెండుగా చీలిపోయి బలప్రదర్శనలకు దిగుతున్నారు. ఈ ఎపిసోడ్ లో జంగా రాఘవరెడ్డి…