పొన్నియిన్ సెల్వన్ టీజర్ అదిరిపోయింది!

స్టార్ డైరక్టర్ మణిరత్నం దర్శకత్వంలో రాబోతున్న చిత్రం పొన్నియిన్ సెల్వన్. పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం.. రెండు పార్ట్ లుగా రాబోతుంది. తాజాగా పార్ట్_1 కి సంబంధించిన టీజర్ చిత్ర బృందం విడుదల చేసింది. కల్లు..పాట.. రక్తం.. పోరాటం అంతా మరచిపోవడానికే అంటూ విక్రమ్ పలికిన సంభాషణలు ఆకట్టుకున్నాయి. చిత్ర టీజర్ను తెలుగులో మహేశ్ బాబు..హిందీలో అమితాబ్ బచ్చన్.. మలయాళంలో మోహన్ లాల్, కన్నడలో రక్షిత్ శెట్టి, తమిళంలో సూర్య విడుదల చేశారు. ఇక లైకా…

Read Full News
Optimized by Optimole