‘మాస్టర్ బ్లాస్టర్’కు కరోనా పాజిటివ్!
భారత లెజెండ్ క్రికెటర్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్కు కరోనా పాజిటివ్ గా తేలింది. ఈ మేరకు వైరస్ చూపినట్లు అతను శనివారం ట్వీట్ చేశారు. కొవిడ్ జాగ్రత్తలు పాటించినప్పటికీ, స్వల్ప లక్షణాలు కనిపించడంతో పరీక్ష చేయించుకోగా పాజిటివ్ గా తేలినట్టు మాస్టర్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం తాను క్షేమంగా ఉన్నానని.. వైద్యుల సూచన మేరకు క్వారంటైన్ లో ఉన్నట్లు ఆయన తెలిపారు. అందరూ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ జాగ్రత్తగా ఉండాలని , క్లిష్ట పరిస్థితుల్లో ఎంతోమందికి అండగా…