50 ఏళ్ళు ఏలిన పార్టీ ‘ఇండియా’ పేరుతో సత్తా సాధిస్తుందా?
Nancharaiah merugumala (political Analyst):‘దేశభక్తి’ పేరుతో 50 ఏళ్ళు ఏలిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ‘ఇండియా’ పేరుతో సత్తా సాధిస్తుందా? ========================== బహుసంఖ్యాకులు ‘అనుసరించే’ ‘మెజారిటీ’ హిందూ మతాన్ని ‘హిందుత్వ’ పేరుతో అడ్డం పెట్టుకుని పవిత్ర భారతంలో అధికారంలో కొనసాగుతోంది భారతీయ జనతా పార్టీ. భారత జాతీయ కాంగ్రెస్ అంతకు ముందు భారతమాత, దేశభక్తి అంటూ కమ్యూనిస్టులు, సోషలిస్టులు సహా ప్రతిపక్షాలన్నింటినీ దేశద్రోహులుగా చిత్రించి కొన్ని దశాబ్దాల రాజ్యమేలింది హస్తిన నుంచి. ఇప్పుడు ఆ పార్టీలనే ఒక…