బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు 25 మంది మాతో టచ్ లో ఉన్నారు : బండి సంజయ్
BJPTelangana: ‘‘కేసీఆర్ ఫ్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తూ ప్రజా సమస్యలపై మేం పోరాడుతుంటే…. బీజేపీని దెబ్బతీసేందుకు కుట్ర చేస్తున్నారని ఎంపీ బండి సంజయ్ మండిపడ్డారు . బీజేపీ కార్పొరేటర్లు మాతో టచ్ లో ఉన్నారంటూ కేసీఆర్ కొడుకు అంటున్నడు… ఆయనకు తెల్వదేమో… మాతో 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని’’ హెచ్చరించారు. బీఆర్ఎస్ మాదిరిగా రాజకీయ వ్యభిచారం చేయబోమని, ఇతర పార్టీల నుండి వచ్చే వాళ్లు పదవులకు రాజీనామా చేసిన తరువాతే బీజేపీలోకి తీసుకుంటామని ఆయన…