విప్లవకారుడు ‘సుఖ్ దేవ్’ జయంతి నేడు!
యవ్వనంలో దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలను అర్పించిన మహావీరుడు సుఖ్ దేవ్ జయంతి సందర్భంగా ఆయువ కిశోరానికి యావత్ భరత జాతి ప్రాణామం చేస్తుంది. సుఖ్ దేవ్ థాపర్ మే 15 ,1907 లో ప్లేస్ నౌ ఘర, లూధియానాలో జన్మించాడు. ఇతను భగత్ సింగ్, రాజ్‌గురు ల సహచరునిగా ప్రసిధ్ధి. సుఖదేవ్ హిందూస్తాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ అనే సంస్థలో ముఖ్యమైన నాయకుడు. లాహోర్ నేషనల్ కాలేజిలో భారత పురాతన ఔన్నత్యాన్ని అధ్యయనం చేయడానికి, ప్రపంచ…