Posted inTelangana
మునుగోడు కేంద్రంగా తెలంగాణ రాజకీయం..!
మునుగోడు రాజకీయం తెలంగాణ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. నియోజకవర్గ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి పార్టీ మార్పుపై చేసిన వ్యాఖ్యలు ..ఉప ఎన్నికకు దారితీసే అవకాశమున్న నేపథ్యంలో పార్టీలు వ్యూహాలకు పదునుపెడుతున్నాయి.అటు అధికార టీఆర్ ఎస్ నేతలు అభివృద్ధి పనుల పేరిట క్యూకడుతుంటే ..…