టెస్ట్ క్రికెట్ పై రవిశాస్త్రి ఆందోళన…

టీంఇండియా మాజీ కోచ్ రవిశాస్త్రి టెస్ట్ క్రికెట్ మనుగడపై ఆందోళన వ్యక్తం చేశారు. వన్డే, టీ20 నేపథ్యంలో టెస్ట్ క్రికెట్ పై ఆసక్తి తగ్గిపోతుందని ఆయన అన్నారు. తాజాగా ఓస్పోర్ట్స్ చానల్ తో మాట్లాడుతూ..క్రికెట్ నాణ్యతకు కోలమానమైన టెస్ట్ క్రికెట్ పై ఆసక్తి తగ్గిపోతుందని వ్యాఖ్యానించారు. టెస్ట్ క్రికెట్లో ఆడే జట్ల సంఖ్యను తగ్గించాలని సూచించాడు. పుట్ బాల్ మాదిరి క్రికెట్.. అనేక లీగులతో దూసుకుపోతుందని శాస్త్రి పేర్కొన్నాడు. ఇక ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ కు ఆదరణ పెరగాలంటే…

Read More

కెప్టెన్సీకి విరాట్ గుడ్ బై.. షాక్లో అభిమానులు!

టీమిండియా స్టార్‌ ఆటగాడు విరాట్‌ కొహ్లీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అనూహ్యంగా టెస్ట్‌ కెప్టెన్సీ నుంచి వైదోలుగుతున్నట్లు ప్రకటించాడు. ఇన్నాళ్లు తనకు అవకాశం కల్పించిన బీసీసీఐతోపాటు.. సీనియర్లకు థ్యాక్స్ చెప్పారు. కెప్టెన్సీ నుంచి తప్పుకునేందుకు ఇదే సరైన సమయమని ట్వీట్ చేశాడు. కాగా దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ కోల్పోయిన వెంటనే కొహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నట్లు ట్విట్టర్‌ ద్వారా తన నిర్ణయాన్ని ప్రకటించాడు. ఏడేళ్ల పాటు కెప్టెన్‌గా తనకు అవకాశం ఇచ్చిన బీసీసీఐకి కృతజ్ఞతలు తెలిపాడు. అండగా…

Read More
Optimized by Optimole