sankranti: సంక్రాంతి…సంస్కృతి… స్త్రీ..!!
మాలతి పల్లా: పిండి వంటలు చేసి, ముగ్గులేసి గొబ్బెమ్మలు పెట్టి, పట్టు చీరలు కట్టుకొని ఇంటి సంస్కృతిని ఒక స్త్రీ కాపాడుతుండాలి. స్టేజి మీద అర్ధ నగ్న నృత్యాలు చేసి టెస్టోస్టీరాన్ని టెస్ట్ చేయడానికి ఇంకొక స్త్రీ బయట సంస్కృతిని కాపాడుతుండాలి. తన ఇష్టానికి స్థ(స్ఖ)ల కా(కొ)ల”మాన” పరిస్థితులను బట్టి కప్పుకోమని విప్పుకోమని ఇంకా చాతనైతే ఎంతెంత కప్పుకోవాలో, ఏది విప్పాలో, ఏమేం చూపించాలో పురుషుడు చెప్తుంటాడు. మగవాడు చెప్పినట్టు చేసి వాడు కరెక్ట్ అనుకున్న సంస్కృతిని…
