హిందూ దేవతలను కించ పరిస్తే సహించేది లేదు: జనసేన పవన్

సెక్యూలరిజం ముసుగులో హిందూ దేవతలను కించపరిస్తే సహించే ప్రసక్తే లేదన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. 74 వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా  మంగళగిరి పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశంలో పార్టీ శ్రేణులకు పవన్ దిశానిర్దేశం చేశారు. అన్ని మతాలను సమానంగా చూసే దృక్పధం ప్రతి ఒక్కరూ అలవరచు కోవాలని పిలుపునిచ్చారు. ఒక మతం వారిని పదే పదే అవమానపరిస్తే…వారి మనోభావాలు దెబ్బతింటున్నాయని జన సేనాని మండిపడ్డారు. కాగా ఇటీవల హిందు దేవతల మీద దూషణలు…

Read More

అట్టహాసంగా ముగిసిన గణతంత్ర ముగింపు వేడుకలు..

ఢిల్లీ విజయ్‌చౌక్‌లో బీటింగ్ రీట్రీట్ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. గణతంత్ర ముగింపు వేడుకల్లో భాగంగా నిర్వహించిన బీటింగ్ రీట్రీట్ వేడుకులను రాష్ట్రపతి, ప్రధాని మోదీ, పలువురు ప్రముఖులు తిలకించారు. తొలిసారిగా వెయ్యి మేడిన్ ఇండియా డ్రోన్లతో ఏర్పాటు చేసిన లేజర్ షో కనువిందు చేయగా.. వివిధ బ్యాండ్ల ప్రదర్శన ఎంతగానో ఆలరించింది. యూకే, రష్యా, చైనా తర్వాత రిపబ్లిక్ డే ముగింపు వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించిన నాలుగో దేశంగా భారత్ నిలిచిందని కేంద్రమంత్రి జితేంద్ర సింగ్…

Read More

ఢిల్లీ విజయ్ చౌక్ వద్ద.. అద్భుత దృశ్యం ఆవిష్కృతం!

గణతంత్ర వేడుకల్లో భాగంగా ఢిల్లీలోని విజయ్‌చౌక్‌ వద్ద నిర్వహించే బీటింగ్ రీట్రీట్‌లో….అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది.. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75ఏళ్లు పూర్తైన సందర్భంగా స్వేచ్ఛ కోసం జరిగిన పోరాటాల ఇతివృత్తంగా వెయ్యి డ్రోన్లతో ప్రదర్శన చేపట్టారు. ఐఐటీ ఢిల్లీకి చెందిన బోట్‌ల్యాబ్‌ డైనమిక్స్‌ అనే స్టార్టప్‌ సంస్థ దీన్ని ఆపరేట్‌ చేసింది. రక్షణ మంత్రిత్వ శాఖతో క‌లిసి ఈ షోను ప్రదర్శించింది. చైనా, ర‌ష్యా, బ్రిటన్ త‌ర్వాత వెయ్యి డ్రోన్‌ల‌తో ఇంత పెద్ద ఎత్తున డ్రోన్ షో…

Read More

ప్రధాని మోదీకి ఉగ్రముప్పు!

ఉగ్రమూకలు భారత ప్రధాని నరేంద్ర మోదీని టార్గెట్‌ చేశాయా? రిపబ్లిక్‌ వేడుకల్లో భాగంగా దేశంలో అల్లర్లు సృష్టించాలని పన్నాగం పన్నాయా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ప్రజాసముహాలు, రద్దీ ప్రదేశాలను, కీలక కట్టడాలను లక్ష్యంగా చేసుకుని ఉగ్రమూకలు దేశంలోని మరో పెను బీభత్సానికి పతకం పన్నాయని తెలుస్తోంది. ఈసారి ఏకంగా దేశ ప్రధానినే టార్గెట్ చేయడం సంచలనంగా మారింది. గణతంత్ర వేడుకల్లో ప్రధాని మోదీ సహా అందులో పాల్గొనే ప్రముఖుల్ని లక్ష్యంగా చేసుకుని ఉగ్రదాడులు జరుగుతాయని నిఘా…

Read More
Optimized by Optimole