బిర్యాని కొంటె రెండు తులాలబంగారాన్ని గెలుచుకునే అవకాశం!!
హైదరాబాద్లోని ఓ రెస్టారెంట్ కస్టమర్లను ఆకట్టుకునేందుకు వినూత్న ఆఫర్ ప్రకటించింది. కరోనా సెకండ్ వేవ్ తర్వాత వ్యాపారాలు.. కాస్త మెరుగైన స్థితిలో బిజినెస్ పుంజుకోవడం కోసం కస్టమర్లను ఆకట్టుకునేందుకు రకరకాల ప్రయోగాలు చేపడుతున్నాయి. ఇందులో భాగంగానే మియాపూర్ లోని రేణు గ్రాండ్ అండ్ రెస్టారెంట్ నిర్వహకులు సరికొత్త ఆఫర్ ప్రకటించారు. తమ రెస్టారెంట్ లో బిర్యాని కొన్నవారికి రెండు తులాల బంగారు నాణేలను బహుమతిగా ఇస్తున్నారు. అయితే ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది. బహుమతి ఊరికే మాత్రం…