ప్రజాదరణలో లోక ‘ నాయకుడు’ మోదీ..!
ప్రధాని మోదీ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యావత్ భారతావని మరోసారి ఆయన నాయకత్వం కావాలని కోరుకుంటున్నట్లు వివిధ సంస్థలు నిర్వహించిన సర్వేలో తేలింది.తాజాగా మార్నింగ్ కన్సల్ట్ నిర్వహించిన సర్వేలోనూ అదే విషయం తేటతెల్లమైంది. ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన నేతగా మోదీ మొదటి స్థానంలో నిలిచినట్లు సంస్థ ప్రకటించింది. 22 మంది ప్రపంచ నాయకులపై సంస్థ సర్వే నిర్వహించగా..76 శాతం రేటింగ్ తో గ్లోబల్ లీడర్స్ అప్రూవల్ రేటింగ్ లో మోదీ తొలి…