బీజేపి అభ్య‌ర్థిగా డాక్ట‌ర్ ర‌వినాయ‌క్!

నాగార్జున సాగ‌ర్ అభ్య‌ర్థిగా డాక్ట‌ర్ ర‌వినాయ‌క్ పేరును భాజాపా సోమ‌వారం ఖ‌రారు చేసింది. టికేట్ కోసం అంజ‌న్ యాద‌వ్, నివేదిత రెడ్డి, ఇంద్రాసేన రెడ్డి పోటిప‌డ‌గా.. నియోజ‌క వ‌ర్గంలోని స‌మీక‌ర‌ణాల దృష్ట్యా, త‌దిత‌ర అంశాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకొని , బీజేపి అధిష్టానం ర‌వి ‌నాయ‌క్ ను ఎంపిక చేసింది. త్రిపురారం మండ‌ల ప‌లుగుతాండాకు చెందిన ర‌వినాయ‌క్, ప్ర‌భుత్వ వైద్యుడిగా వివిధ మండ‌లాల్లో విధులు నిర్వ‌ర్తించారు. గ‌త ఏడాది ఉద్యోగానికి రాజీనామా చేసి, ప్రైవేట్ వైద్య‌శాల‌ను నిర్వ‌హిస్తూ, ప‌లు…

Read More

నల్గొండ జిల్లాకు కేసీఆర్ వరాలు!

సాగర్ ఉపఎన్నిక సమీపిస్తున్న వేళ నల్గొండ జిల్లాకు కెసిఆర్ వరాలు ప్రకటించారు. మంగళవారం ఎన్నికల పర్యటనలో భాగంగా పర్యటించిన ముఖ్యమంత్రి బహిరంగ సభలో మాట్లాడుతూ.. ఉమ్మడి జిల్లాలోని 844 గ్రామ పంచాయతీలకు రూ.20 లక్షల చొప్పున, మండల కేంద్రాలకు 30 లక్షల చొప్పున నిధులు కేటాయిస్తున్నట్లు కెసిఆర్ తెలిపారు. నల్గొండ మున్సిపాలిటీకి 10 కోట్లు, మిర్యాలగూడ మున్సిపాలిటీకి కోట్లు, మిగతా మున్సిపాలిటీలకు కోటి చొప్పున నిధులు ప్రకటిస్తున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. వీటిని సీఎం ప్రత్యేక నిధి ద్వారా…

Read More
Optimized by Optimole