బీమ్లానాయక్ వాయిదా.. నిరాశలో పవన్ అభిమానులు!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా నటిస్తున్న మల్టీ స్టారర్ మూవీ భీమ్లానాయక్‌.సాగర్‌ చంద్ర దర్శకుడు. తమన్‌ సంగీతం అందిస్తున్న ఈచిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెట్స్‌ నిర్మిస్తోంది. నిత్యామేనన్‌ , సంయుక్త మేనన్‌ కథానాయికలుగా నటిస్తున్నారు. మలయాళం మూవీ అయ్యప్పనుమ్‌ కోశియుమ్‌ రీమేక్‌గా ఈచిత్రం తెరకెక్కుతోంది. తాజాగా ఈ మూవీ విడుదలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు నిర్మాత దిల్‌రాజు. పాన్‌ ఇండియాగా తెరకెక్కిన త్రిపుల్‌ ఆర్‌.. జనవరి 7న, రాధేశ్యామ్‌ జనవరి 14న విడుదల అవుతున్న నేపథ్యంలో.. సంక్రాంతి…

Read Full News

పవర్ స్టార్ మూవీలో బ్రహ్మానందం!

టాలీవుడ్ కింగ్ ఆఫ్ కామెడీ అనగానే గుర్తొచ్చే పేరు బ్రహ్మానందం. తనదైన కామెడీ టైమింగ్తో తెలుగు పరిశ్రమలో చెరగని ముద్ర వేసుకున్నారు. వెయ్యి పైగా సినిమాల్లో నటించి ప్రేక్షకులను నవ్వుల సంద్రంలో ముంచెత్తారు. ఇటివల సినిమాల కు కొంత గ్యాప్ ఇచ్చిన బ్రహ్మీ.. తాజాగా భీమ్లానాయక్‌ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలోని ఆయన లుక్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇందులో బ్రహ్మీ పోలీసు పాత్రలో కనిపించబోతున్నారు. ఇటీవల ప్రముఖ ఛానల్ ఇంటర్వ్యూలో బ్రహ్మానందం ఈ విషయాన్ని…

Read Full News
Optimized by Optimole