‘లేడి ప‌వ‌ర్ స్టార్ ‘సాయిప‌ల్ల‌వి..

అందం అభిన‌యం చిలిపిత‌నం క‌లగ‌లిపిన హీరోయిన్ ఎవ‌రూ అంటే ట‌క్కున గుర్తొంచే పేరు సాయిప‌ల్ల‌వి. త‌న న‌ట‌న‌తో కాక యాటిడ్యుత్‌తో కోట్లాది అభిమానులను సంపాదించుకున్న ఫిదా బ్యూటీ తాజాగా న‌టించిన చిత్రం విరాట‌ప‌ర్వం. ఇప్ప‌టికే విడుద‌లైన మూవీట్రైల‌ర్ కి విశేష స్పంద‌న ల‌భించింది. ఈమూవీ విడుద‌ల నేప‌థ్యంలో ఫ్రీరీలీజ్ ఈవెంట్ అభిమానుల కోలాహ‌లం మ‌ధ్య నిర్వ‌హించారు. ఈవెంటెలో భాగంగా సాయిప‌ల్ల‌విని ఏవీని లేడి ప‌వ‌ర్ స్టార్ అంటూ ప్లే చేయ‌డం ప్ర‌త్యేకంగా ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది. ఇక సాయి…

Read More

పవర్ స్టార్ తో సాయి పల్లవి !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నేచురల్ బ్యూటీ సాయి పల్లవి జోడీ కట్టనుంది. మలయాళ డబ్బింగ్ చిత్రం ‘అయ్యప్పనుమ్ కొషియమ్’ లో పవర్ స్టార్ సరసన హీరోయిన్ గా పల్లవి ఎంపికైనట్లు టాక్ వినిపిస్తుంది. ‘అలా వైకుంఠపురం’చిత్ర నిర్మాత సూర్యదేవర నాగ వంశీ బ్యానర్ ‘సితార ఎంటర్ టైన్ మెంట్స్’ పై ఈ చిత్రం తెరకెక్కనుంది. ‘తొలిప్రేమ’ చిత్ర దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించనున్నారు. కాగా ‘అయ్యప్పనుమ్’ చిత్రంలో పవర్ స్టార్ తో పాటు…

Read More

‘లవ్ స్టొరీ’ ఏప్రిల్ లో విడుదల!

యువ సామ్రాట్ నాగ చైతన్య, నేచరల్ బ్యూటీ సాయిపల్లవి జంటగా నటిస్తున్న చిత్రం లవ్ స్టోరీ. ప్రేమ కథల చిత్రాదర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 16న రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ సినిమా పోస్టర్ విడుదల చేసింది. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్, ఏయ్ పిల్లా సాంగ్, టీజర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. రాజీవ్ కనకాల, ఈశ్వరీరావు, దేవయాని కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని వెంకటేశ్వర సినిమాస్, అమిగోస్ క్రియేషన్స్…

Read More
Optimized by Optimole