Tollywood: Background Artistsని సరిగా గమనించకపోతే మొత్తం సన్నివేశాన్ని చెడగొడతారు..
విశీ( సాయి వంశీ) : ఇటీవల రాజమౌళి & సందీప్‌రెడ్డి వంగ ఇద్దరూ ఒక ఇంటర్వ్యూలో Background Artists గురించి మాట్లాడారు. నాకు ఆ టాపిక్ చాలా ఆసక్తికరంగా అనిపించింది. మలయాళ సినిమాలో Background Artists గురించి చాలా శ్రద్ధ తీసుకుంటున్నారని, ఒక సన్నివేశంలో ప్రధాన తారాగణంతో పాటు వెనకాల ఉండే జూనియర్ ఆర్టిస్టులు ఎలా ఉండాలి, ఏం చేయాలి అనే విషయంలోనూ బాగా శ్రద్ధ చూపుతున్నారని మాట్లాడుకున్నారు. బహుశా ఎక్కడా చర్చకు రాని అంశాన్ని వాళ్లు…