Telangana: కవిత వ్యాఖ్యలతో కాళేశ్వరం అవినీతి రుజువైంది: మహేష్‌కుమార్ గౌడ్

హైదరాబాద్‌: తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్‌కుమార్ గౌడ్ సీఎం రేవంత్‌రెడ్డి పై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. కవిత చేసిన వ్యాఖ్యలతో కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని తేలిపోయిందని ఆయన స్పష్టం చేశారు. “కాళేశ్వరంలో తప్పు చేసింది కేసీఆరా? లేక హరీశ్‌ రావా? అనేది మాకు సంబంధం లేదు. వారి హయాంలోనే స్కాం జరిగిందనేది కవిత మాటలతో రుజువైంది. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే? కాళేశ్వరం అవినీతిలో మామ కేసీఆర్‌ వాటా ఎంత..?…

Read More

BRS: అవినీతి అనకొండలు హరీశ్–సంతోష్: ఎమ్మెల్సీ కవిత

హైదరాబాద్: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. హరీశ్ రావు, సంతోష్ రావు “అవినీతి అనకొండలు” అంటూ కవిత తీవ్ర విమర్శలు గుప్పించారు. “కేసీఆర్ కు తిండి, డబ్బుల మీద ధ్యాస ఉండదు. కానీ ఆయన పక్కన ఉన్న వారివల్లే అవినీతి మరక అంటింది. నేడు రేవంత్ రెడ్డి, కేసీఆర్ ను విమర్శించే పరిస్థితి రావడానికి కారణం హరీశ్ రావు, మాజీ రాజ్యసభ సభ్యుడు మెగా కృష్ణారెడ్డి” అని కవిత ఆరోపించారు. ప్రస్తుతం…

Read More
Optimized by Optimole