savitri: సావిత్రి అంటే సమ ఉజ్జీ, గొప్ప సమయస్ఫూర్తి…!
Savitri: ఒక విభ్రమం, ఒక ఉత్సవం ‘సావిత్రి సూపర్ క్లాసిక్స్’…. నటి సావిత్రి సినిమాలు , జీవితం పై సంజయ్ కిషోర్ తెచ్చిన పుస్తక పరిచయం ఇది 310 పేజీలు 750 రూపాయలు… అవి సావిత్రి సినిమాలకు జనం గోడలు దూకి వెళ్తున్న రోజులు.1960వ దశకం. ఒక స్వర్ణయుగం. కాలం సావిత్రి వెంటనడుస్తున్న కాలం అది. ఒక్క సావిత్రి చూపు, ఒక్క సావిత్రి నవ్వు … ఆంధ్రప్రదేశ్ ని, తమిళనాడుని మల్లెల మాలల ఊయలలూపుతన్న రోజులవి. ఆ…
