తొలి వన్డేలో భారత్ శుభారంభం!
శ్రీలంక పర్యటనలో టీమ్ఇండియా శుభారంభం చేసింది. కొలొంబో వేదికగా లంకతో జరిగిన తొలి వన్డేలో భారత జట్టు 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కెప్టెన్ శిఖర్ ధావన్, అరంగేట్ర ఆటగాడు ఇషాన్ కిషన్.. అర్ధ సెంచరీలతో రాణించారు. లంక బౌలర్లలో ధనంజయ డిసిల్వా 2, లక్షన్ సందకన్ ఒక వికెట్ తీసుకున్నారు. తొలుత బ్యాటింగ్ చేసిన అతిధ్య లంక జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 263 పరుగులు చేసింది. అనంతరం 263 పరుగుల లక్ష్య…