SitaramYechury: తెలుగు మార్క్సిస్టులు పార్లమెంటులో అవసరమైన మేరకే వ్యక్తిగత వివరాలు వెల్లడిస్తారా?

Nancharaiah merugumala senior journalist: ఏచూరి వంటి తెలుగు మార్క్సిస్టులు పార్లమెంటులో అవసరమైన మేరకే వ్యక్తిగత వివరాలు వెల్లడిస్తారా? ఇండియాలో ఎంతటి గొప్ప రాజకీయ నాయకుడైనా తాను అన్ని మతాలకూ సమ దూరంలో ఉండే లౌకికవాదినని, తనకు కులం పట్టింపు లేదని చెప్పుకోవడానికి తన జీవితంలో వాటికి సంబంధించిన అనుకూల అంశాలనే వెల్లడిస్తాడు. ఈ విషయంలో తాను అతీతుడిని కాదని మొన్ననే కన్నుమూసిన జగమెరిగిన తెలుగు మార్క్సిస్టు కామ్రేడ్‌ సీతారామ్‌ ఏచూరి ఏడేళ్ల క్రితం పార్లమెంటులో నిరూపించుకున్నారు….

Read More

SitaramYechury: నేనెరిగిన ఏచూరీ-లౌక్య శిఖరం…!

  సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తెలుగు ప్రజలకు, దేశ ప్రజలకు సుపరిచితులు. 50 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఆయన చూడని రాజకీయ సవాలు లేదు. దేశ రాజకీయాల్లో, మరి ముఖ్యంగా యుపిఎ ప్రభుత్వం పాలనా సమయంలో ఆయన పాత్ర కీలకమైనది. పార్టీలో ఐక్యతను, పార్టీ బయట ప్రతిపక్షాలను ఐక్యం చేయడంలోనూ ఆయన నిరంతర కృషీవలుడు. ఇవన్నీ అందరికీ తెలిసినవే. నేను విద్యార్థి ఉద్యమంలో పని చేసే క్రమంలో సిపిఎం ప్రధాన కార్యదర్శిగా ప్రకాష్‌…

Read More
Optimized by Optimole