AnbilAvanReview: భార్య కోసం బంగ్లా .. ఆతర్వాత ఏమైంది?

Moviereview: Upendar✍🏽 తమిళ యువ కథానాయకుడు అశోక్ సెల్వన్, ప్రీతి ముకుందన్ జంటగా నటించిన రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ అన్బిల్ అవన్ ప్రస్తుతం ఓటీటీలో సందడి చేస్తోంది. ఆర్. కార్తికేయన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి విఘ్నేష్ రాజా కథ అందించారు. అక్టోబర్ 2న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా తాజాగా సోనీ లివ్ వేదికగా అన్ని భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. కథ: ఏడేళ్ల ప్రేమ తర్వాత కుటుంబాలను ఎదిరించి పెళ్లి చేసుకున్న సూర్య (అశోక్ సెల్వన్),…

Read Full News
Optimized by Optimole