Praneethanumanthu: ప్రణీత్‌ హనుమంతు ‘మావాడే’ చెప్పుకోడానికి శ్రీకాకుళం జనం ఇంత భయపడాలా?

Nancharaiah merugumala senior journalist: ” ప్రణీత్‌ హనుమంతు ‘మావాడే’ అని చెప్పుకోడానికి శ్రీకాకుళం జనం, కాళింగులూ ఇంత భయపడాలా? “ ఒకప్పుడు తెలుగు వ్యక్తి ఎవరైనా మంచి పని చేసో, దుర్మార్గానికి పాల్పడో వార్తల్లోకి ఎక్కితే సదరు మనిషి మా ప్రాంతం వాడైనందుకు సిగ్గుపడుతున్నామనో లేదా మంచి జరిగితే గర్వపడుతున్నామనో జనం ప్రకటించుకునేవారు. అదే ఐరోపా, అమెరికా దేశాల్లో ఏదైనా సాధించినా, మనం బాధపడే పనిచేసినా ఆ తెలుగు మనిషిది ఫలానా ప్రాంతం లేదా జిల్లా,…

Read More

యువతరం గళం వినిపించేందుకు సరైన వేదిక ‘యువశక్తి’: నాదెండ్ల మనోహర్

జనసేన ‘యువశక్తి’ కార్యక్రమం యువతరం గళం వినిపించేందుకు సరైన వేదికన్నారు ఆపార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్. స్వామి వివేకనంద జయంతి రోజున నిర్వహించే ఈ సభకు యువత పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు.ఉత్తరాంధ్ర యువ గళాన్ని వినిపించడమే లక్ష్యంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు.ఇక్కడి ప్రజల బతుకు వేదన, వలసల నిరోధం, మత్స్యకారుల రోదన, ఉద్దానంలో ఆరోగ్య క్షీణత.. ఇతర సమస్యలతో పాటు స్ఫూర్తివంతమైన విజయగాధలు…

Read More

పవన్ ‘ వారాహి’ ప్రకటనతో వైసీపీకి భయం పట్టుకుంది: మనోహర్

వైసీపీ నేతలకు రాజకీయాల మీద ఉన్న శ్రద్ద ప్రజల మీద లేకుండా పోయిందన్నారు జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్  నాదెండ్ల మనోహర్.ఓ పక్క ప్రజలు మాండేస్ తుపాన్ తో ఇబ్బందులు పడుతుంటే..కనీస చర్యలు చేపట్టాల్సిన ప్రభుత్వం..దాన్ని వదిలేసి జనసేన పార్టీ వాహనం వారాహి రంగుల మీద మాట్లాడడం అత్యంత శోచనీయమని ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా శ్రీకాకుళం నియోజకవర్గాల సమీక్ష సమావేశాలు  ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన మనోహర్ వైసీపీ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు….

Read More

శంకుస్థాపనల పేరిట వైసీపీ ప్రజలను మోసం చేస్తోంది: నాదెండ్ల

వైసీపీ ప్రభుత్వంపై జనసేన రాజకీయాల వ్యవహారాల కమిటీ చైర్మన్  నాదెండ్ల మనోహర్ నిప్పులు చెరిగారు. రాష్ట్ర బడ్జెట్ 2.30 లక్షల కోట్లు దాటిందని..డబ్బులు ఎటుపోతుందని ఆయన ప్రశ్నించారు. శంకు స్థాపనల పేరిట ప్రజల్ని మోసం చేస్తూ..కాలం వెళ్లదీస్తున్న జగన్ ప్రభుత్వం.. అభివృద్థి పనులు చేయకుండా ఎన్ని రోజులు కాలక్షేపం చేస్తుందని ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా జనసేన సమీక్ష సమావేశంలో పాల్గొన్న ఆయన.. విశాఖ రాజధాని చేస్తే ఏదో అద్భుతాలు జరుగుతాయని వైసీపీ ప్రభుత్వం…..

Read More

సీఎం జగన్ పై నిప్పులు చెరిగిన నాదెండ్ల మనోహర్..!

శ్రీకాకుళం పాతపట్నంలో జనసేన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ రాజకీయవ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్..సీఎం జగన్ పై ఫైర్ అయ్యారు. సొంత నియోజకవర్గంలో బస్సు షెల్టర్ ఏర్పాటు చేయలేని ముఖ్యమంత్రి.. మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మూడున్నర ఏళ్లలో ఒక్క పులివెందులలోనే 46 మంది రైతులు కౌలు ఆత్మహత్య చేసుకున్నారని మండిపడ్డారు. సీఎం జగన్ బలమైన నాయకుడు అయితే.. సొంత నియోజకవర్గ రైతులు ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారని ప్రశ్నించారు….

Read More

టీడీపీ నేత అచ్చెన్నాయుడు అరెస్ట్!

పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఏపీ రాజకీయం రసవత్తరంగా మారింది. శ్రీకాకుళం జిల్లా నిమ్మాడ వైసీపీ సర్పంచ్ అభ్యర్థిని బెదిరించిన కేసులో టీడీపీ నేత అచ్చెన్నాయుడిని మంగళవారం ఉదయం పోలీసులు అరెస్టు చేసి కోటబొమ్మాలి పీఎస్ కి తరలించారు. ఈ విషయమై టిడిపి అధినేత చంద్రబాబు స్పందిస్తూ.. అచ్చెన్నాయుడు అరెస్ట్ ఖండిస్తున్నట్లు.. అధికారులు వైసీపీ ప్రభుత్వానికి తొత్తులుగా మారారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం అండతో టీడీపీ అభ్యర్థులను బెదిరింపులకు గురిచేస్తున్నారని ఆయన అన్నారు. కాగా మరోవైపు వైసీపీ…

Read More
Optimized by Optimole