అయోధ్య రామాలయం వీడియో విడుదల!
హిందువుల ఆరాధ్య దైవం శ్రీరాముడి ఆలయ నిర్మాణం అయోధ్యలో ఎంతో వైభవంగా జరుగుతోంది. దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న రామభక్తుల కల త్వరలో నెరవేరబోతోంది. భక్తుల అనుగుణంగా అయోధ్యలో భవ్యమైన, దివ్యమైన రామ మందిరం నిర్మాణం జరుగుతోంది. సంక్రాంతి పండుగ సందర్భంగా ఆలయ నిర్మాణానికి సంబంధించి అయోధ్య రామ జన్మభూమి ట్రస్ట్ 5 నిమిషాల నిడివిగల వీడియోను ట్విట్టర్ వేదికగా విడుదల చేసింది. ఆ 3డీ యానిమేషన్ వీడియో ఇప్పుడు అందరిని ఆకట్టుకుంటోంది. ఇక ఆలయానికి చేరుకునే రోడ్డు…