తెలంగాణలో బీజేపీ బెంగాల్ తరహా వ్యూహాం..!!
పశ్చిమ బెంగాల్ వ్యూహాన్ని తెలంగాణలో బీజేపీ అమలు చేయనుందా? కమలనాథుల దూకుడు వెనక దాగున్న మర్మం అదేనా? సీఎం కేసీఆర్ కూ చెక్ పెట్టేందుకు స్కెచ్ రెడీ అయిపోయిందా? సీనియర్ నేత ఈటల రాజేందర్ తాజా ప్రకటన వ్యూహాంలో భాగమేనా? మమతా బెనర్జీ మాదిరి కేసీఆర్ నూ ఓడించడం సాధ్యమేనా? తెలంగాణలో కమలనాథులు దూకుడు ప్రదర్శిస్తున్నారు. పార్టీలో చేరికలతో పాటు అధికార పార్టీని ఇరుకున పెట్టేందుకు ప్రణాళికలతో ముందుకు సాగుతున్నారు.ఎనిమిది ఏళ్లలో టీఆర్ఎస్ హామీలతో పాటు వైఫల్యాలను…