సూపర్ స్టార్ మూవీ వాయిదా!

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సర్కార్ వారి పాట చిత్రం మరోసారి వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్న నేపథ్యంలో సినిమా మరింత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. తొలుత ఈ సినిమాను సంక్రాంతికి తీసుకురావాలని భావించిన చిత్ర యూనిట్.. ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ వంటి చిత్రాల విడుదలకు లైన్లో ఉండటంతో.. నిర్మాతల విజ్ఞప్తి మేరకు ఏప్రిల్ 1 వ తేదిన విడుదల చేస్తామని ప్రకటించింది. తాజాగా కథానాయకుడు మహేశ్‌బాబు తోపాటు, నటి…

Read More

సూపర్ స్టార్ అభిమానులకు గుడ్ న్యూస్..

సూపర్​స్టార్​ రజనీకాంత్ అభిమానులకు గుడ్ న్యూస్. సాధారణ వైద్య పరీక్షల కోసం ఆసుపత్రిలో చేరిన రజినీ డిశ్చార్జ్​ అయ్యారు. ఆయన ఆరోగ్యం పూర్తిగా కోలుకున్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఈ క్రమంలోనే ఆయనకు ఓ సర్జరీ కూడా చేశారు. అది విజయవంతంగా పూర్తైందని వైద్యులు వెల్లడించారు. దీంతో సూపర్ స్టార్ అభిమనులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా 70ఏళ్ల రజనీకాంత్​ ఇటీవలే దిల్లీకి వెళ్లి దాదాసాహెబ్​ ఫాల్కే అవార్డును తీసుకున్నారు. అక్కడ కుటుంబ సమేతంగా ప్రధాని మోడీ, రాష్ట్రపతి…

Read More

ఆస్పత్రిలో చేరిన రజినీ..!

తమిళ సూపర్​ స్టార్ రజనీకాంత్ గురువారం ఆసుపత్రిలో చేరారు. సాధారణ వైద్య పరీక్షల నిమిత్తం చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరినట్లు రజనీకాంత్ కుటుంబ సభ్యులు తెలిపారు. సాధారణ వైద్య పరీక్షల్లో భాగంగానే ఆయన ఆస్పత్రిలో చేరినట్టు వారు వెల్లడించారు.కాగా ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకునేందుకు రెండు రోజుల క్రితం రజినీ దిల్లీకి వెళ్లారు. ఈ పర్యటనలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్​, ప్రధాని నరేంద్ర మోదీ సహా ప్రముఖులను కలుసుకున్నారు.

Read More
Optimized by Optimole