రెండో టీ20 లో సఫారీపై సవారి చేసిన భారత జట్టు.. సిరీస్ కైవసం..!!

భారత్ _ దక్షిణాఫ్రికా మధ్య జరిగిన రెండో టీ20 లో పరుగుల వరదపారింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు దంచికొట్టింది.సూర్యకుమార్ యాదవ్ ,కెఎల్ రాహుల్ ,విరాట్ కోహ్లీలు చెలరేగడంతో 237 పరుగులు సాధించింది. అనంతరం చేధనలో సఫారీ జట్టు తడబడిన గట్టిపోటి ఇచ్చింది.డాషింగ్ బ్యాట్స్ మెన్ డేవిడ్ మిల్లర్ (106నాటౌట్) మెరుపు సెంచరీ చేయగా.. ఓపెనర్ డికాక్ హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. దీంతో దక్షిణాఫ్రికా 3 వికెట్ల నష్టానికి 221 పరుగులు మాత్రమే చేయడంతో ..భారత్…

Read More

ఆసీస్ పై విరాటా’సూర్య’ ప్రతాపం ..టీ20 సిరీస్ భారత్ కైవసం..!!

indvsaus:ఆస్ట్రేలియాతో జరిగిన ఉత్కంఠ మూడు వన్డేలో భారత జట్టు ఘనవిజయం సాధించింది. స్టార్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ అర్థ సెంచరీలతో చెలరేగి ఆడారు.దీంతో టీ20 సిరిస్ ను భారత్ 2-1 తో గెలుచుకుంది. అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్  నిర్ణీత 20 ఓవర్లలో 186 పరుగులు చేసింది. ఓపెనర్ గ్రీన్, టీమ్ డేవిడ్ అర్థసెంచరీలతో ఆకట్టుకున్నారు.ఇంగ్లిస్‌ (24), డేనియల్‌ సామ్స్‌(28) ఫర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో అక్షర్ 3 వికెట్లు…

Read More

ఐసీసీ వన్డే ర్యాకింగ్స్.. బుమ్రా,సూర్యకుమార్ కెరీర్ ఉత్తమ ర్యాంక్

ఐసీసీ ర్యాంకింగ్స్​లో జస్‌ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్​ యాదవ్ అదరగొట్టారు. వన్డేల్లో బుమ్రా మరోసారి నంబర్​ వన్​ స్థానానికి చేరుకున్నాడు. టీ20లో సూర్యకుమార్ యాదవ్.. తన కెరీర్​లో అత్యుత్తమ 5వ స్థానానికి ఎగబాకాడు.భారత్ బ్యాటర్స్ లో సూర్యకుమార్ మాత్రమే టాప్_10 నిలవడం విశేషం. ఇక బౌలింగ్ విభాగంలో టీంఇండియా దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ తర్వాత..ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో నంబర్ 1 స్థానంలో నిలిచిన రెండో ఫాస్ట్ బౌలర్ బుమ్రా కావడం విశేషం. ఇంగ్లాడ్ తో తొలి వన్డేలో…

Read More

మూడో టీ20 లో టీంఇండియా ఓటమి.. సిరీస్ కైవసం!

ఇంగ్లాడ్ తో జరిగిన మూడో టీ20 లో భారత్ ఓటమిపాలైంది. ఇప్పటికే టీ20 సిరీస్ నూ గెలుచుకున్న టీంఇండింయా.. నామామాత్రంగా జరిగిన మ్యాచ్ లో 17 పరుగులతో పరాజయం పాలైంది. జట్టులో సూర్యకుమార్ యాదవ్  టీ20లో తొలి సెంచరీ నమోదు చేశాడు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లీష్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 215 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఆజట్టులో మలన్‌, లివింగ్‌స్టోన్‌ తమదైన ఆటతీరుతో చెలరేగారు. భారత బౌలర్లలో హర్షల్‌ పటేల్‌, బిష్ణోయ్‌…

Read More

కివీస్ పై భార‌త్ గెలుపు… స‌రికొత్త రికార్డు న‌మోదు..!!

టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌నుంచి అనూహ్యంగా నిష్క‌మించిన భార‌త్ .జ‌ట్టు న్యూజిలాండ్ తో సిరిస్ ను విజ‌యంతో ప్రారంభించింది.జైపూర్​ వేదికగా జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్‌ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. కివీస్ నిర్దేశించిన 165 పరుగుల లక్ష్యాన్ని 19.4 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. అనంతరం ఛేద‌న‌లో టీమ్‌ఇండియా నాలుగు వికెట్లను…

Read More

నాలుగో టి-20లో ‌ఇంగ్లాడ్‌పై భార‌త్‌ విజ‌యం!

ఇంగ్లాడ్ తో జ‌రుగుతున్న టీ-20 సిరిస్లో భాగంగా తప్ప‌క గెల‌వాల్సిన మ్యాచ్‌లో టీం ఇండియా అద‌ర‌గొట్టింది. గురువారం అహ్మ‌దాబాద్ వేదిక‌గా జ‌రిగిన‌ నాలుగో టి-20లో భార‌త్‌ ‌ 8 ప‌రుగుల తేడాతో ఇంగ్లాడ్‌పై గెలిచి సిరిస్ స‌మం చేసింది. మొద‌ట‌ బ్యాటింగ్ చేసిన భార‌త్.. సూర్య‌కుమార్ యాద‌వ్ (57 : 31 బంతుల్లో 6*4, 3*6) చెల‌రేగ‌డంతో నిర్ణిత 20 ఓవ‌ర్ల‌లో 8 వికేట్ల‌కు 185 పరుగులు చేసింది. శ్రేయ‌స్ అయ్య‌ర్ (37), రిష‌బ్ పంత్ (30)…

Read More
Optimized by Optimole