“భక్తియోగము”

శ్రద్దధానా మత్పరమా భక్తాస్తేऽతీవ మే ప్రియాః || నన్నే పరమగమ్యముగా చేసికొని భక్తయోగమను ఈ అమృతపథమును అనుసరించుచు శ్రద్ధతో దీని యందు సంపూర్ణముగా నియుక్తులైనవారు నాకు అత్యంత ప్రియులు. 列 భాష్యము : ఈ అధ్యాయపు రెండవ శ్లోకము “మయ్యావేశ్య మనో యే మాం” (మనస్సును నా యందే సంలగ్నము చేసి) నుండి చివరి ఈ శ్లోకమైన “యే తు ధర్మామృతమిదం” (ఈ నిత్యసేవాధర్మము) వరకు శ్రీకృష్ణభగవానుడు తనను చేరుటకు గల దివ్యసేవాపద్ధతులను వివరించెను. ఈ భక్తియుతసేవాకార్యములు…

Read More
Optimized by Optimole