Bollywood: సుశాంత్‌ను కాపాడగలిగేవారమేమో:స్మితా
Bollywood: newsminute24 | vinod✍🏽 బాలీవుడ్‌లో తనదైన నటనతో గుర్తింపు తెచ్చుకున్న దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం ఇప్పటికీ సినీ అభిమానులను కలచివేస్తూనే ఉంది. ఆయన జీవితానికి సంబంధించిన పలు విషయాలు అప్పుడప్పుడు వెలుగులోకి వస్తూ చర్చనీయాంశమవుతున్నాయి. తాజాగా నటి, ఆధ్యాత్మిక హీలర్ స్మితా జయకర్ చేసిన వ్యాఖ్యలు మరోసారి ఆసక్తిని రేకెత్తించాయి. సుశాంత్ మానసిక ఆరోగ్య సమస్యలతో చికిత్స పొందుతున్న సమయంలో ఆయనను ఆసుపత్రిలో కలిసిన విషయాలను ఆమె ఓ ఇంటర్వ్యూలో గుర్తుచేసుకున్నారు….
