తాండూర్ కాంగ్రెస్ అభ్యర్ధిగా పట్లోళ్ల రఘువీర్ రెడ్డి?
Vikarabad: తాండూర్ కాంగ్రెస్ అభ్యర్థిత్వం పై క్లారిటీ వచ్చేసినట్లు తెలుస్తోంది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లా కావడంతో ఆయా నియోజక వర్గాల అభ్యర్ధుల ఎంపిక పై ఆయన ప్రత్యేక దృష్టి సారించారు. సర్వేల ఆధారంగా ఇప్పటికే కొడంగల్, వికారాబాద్, పరిగి నియోజక వర్గాల అభ్యర్థులను హస్తం పార్టీ దాదాపు ఖరారు చేసినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే తాండూరు అభ్యర్దిని సైతం ఎంపిక చేసినట్లు నియోజక వర్గంలో చర్చ జరుగుతోంది. రేవంత్ శిష్యుడిగా పేరొందిన…