తెలంగాణలో టెన్షన్..టెన్షన్.. గెలుపెవరిదంటే?
“వరుసగా పది మ్యాచ్‌ల్లో ఓటమెరగని ‘‘టీమ్ ఇండియా’’ విశ్వవిజేతగా నిలిచి ఫైనల్ మ్యాచ్‌లో మాత్రం చతికిలపడింది.మితిమీరిన ఆత్మవిశ్వాసం పరాజయానికి దారితీస్తుందని గతంలో అనేకసార్లు రుజువైంది. అందులో భారత క్రికెట్ జట్టు ప్రపంచ కప్ ఫైనల్‌లో ఓటమి ఒక తాజా ఉదాహరణ. ఈ ఓటమి తెలంగాణలోని రాజకీయ పార్టీలకూ ఒక పాఠమే. “ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో రెండు సార్లు వరుసగా గెలిచిన బీఆర్‌ఎస్ అతి విశ్వాసం ప్రదర్శిస్తే 2023 ఎన్నికల్లో బొక్కబోర్ల పడవచ్చు. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్‌పార్టీకి…