హీరో ప్రభాస్ తో కేంద్ర హోం మంత్రి అమిత్ షా భేటీ..

కేంద్ర హోం మంత్రి అమిత్ షా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో భేటీ కానున్నారు. సెప్టెంబరు 17న తెలంగాణ విమోచన వజ్రోత్సవ  వేడుకలను కేంద్రం నిర్వహిస్తున్న నేపథ్యంలో అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. బండి సంజయ్ నాలుగో విడత ప్రజా సంగ్రామ యాత్ర నేపథ్యంలో..సెప్టెంబర్‌ 16న బీజేపీ నేతలతో షా చర్చలు జరపనున్నారు. ఈ సమావేశం ముగిసిన వెంటనే దివంగత సినీనటుడు, మాజీ కేంద్ర మంత్రి  కృష్ణంరాజు కుటుంబ సభ్యులను అమిత్‌ షా పరామర్శించనున్నారు….

Read More

తెలంగాణ చరిత్రను మర్చి పోతున్న రా.. మరిపిస్తున్నా రా..

మరిపిస్తున్న రా … మన తెలంగాణ చరితను… ఆగస్టు పదిహేను  అర్ద రాత్రి స్వతంత్రం…. తెలంగాణ లో దిగులు మంత్రం.. దేశమంతా  ఎగిరిన  జాతీయ పతాకం….. హైద్రాబాద్ రాష్ట్రంలో ..ఎగరని ఆ జండా…………….||మర్చి|| నైజామ్ పాలనలో.. దేశముఖుల ఆగడాలు భూస్వాముల…పెత్తందార్ల దోపిడీలు, దురంతాలు సహించని ప్రజా పోరాటం …………. ||మర్చి|| పోరుచేయనిదే భుక్తి లేదని తిరుగబడ్డ పోరుబిడ్డ దొడ్డి కొమురయ్య అమరత్వం… మా పంటలు  మాకేనని గోసి సెక్కి కాశబోషి కారం పొడి బొడ్లో దోపుకొని రోకలి…

Read More

విమోచన దినోత్సవ నిర్వహణపై రాజకీయ రచ్చ

తెలంగాణలో విమోచన దినోత్సవ నిర్వహణపై రాజకీయ రచ్చ నడుస్తోంది. మజ్లిస్ కు భయపడి కేసీఆర్ ప్రభుత్వం విమోచన దినోత్సవం నిర్వహించడంలేదని బీజేపీ నేత కిషన్ రెడ్డి ఆరోపిస్తే.. ఎనిమిదేళ్ల పాలనలో కేసీఆర్ ప్రభుత్వం విమోచనం దినోత్సవాన్ని ఎందుకు నిర్వహించలేదని టీపీసీసీ రేవంత్ ప్రశ్నించారు. మరోవైపు సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన క్యాబినేట్ భేటిలో మూడు రోజుల పాటు తెలంగాణ విలీన దినోత్సవ వజ్రోత్సవాలు నిర్వహించాలని నిర్ణయించారు. అటు ఎంఐఏం అధినేత అసదుద్దీన్.. విమోచనం దినోత్సవం రోజును జాతీయ…

Read More

విమోచన దినోత్సవం నిర్వహణకు బీజేపీ సన్నాహాలు.. అమిత్ షా హాజరయ్యే అవకాశం..!!

తెలంగాణలో బీజేపీ నేతలు దూకుడు మీదున్నారు.పార్టీలో చేరికలు , సభలు సమావేశాలతో హోరెత్తిస్తున్న కమలనాథులు.. ఛాన్స్ దొరికితే చాలు అధికార టీఆర్ఎస్ నూ ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే ఊపులో సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవం ఘనంగా నిర్వహించాలని కమలం పార్టీ సన్నాహాలు చేస్తోంది. ఈకార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ను ముఖ్యఅతిధిగా హాజరయ్యేలా ప్లాన్ చేస్తోంది. గతంలో అనేక సార్లు తెలంగాణలో పర్యటించిన షా..అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణ విమోచన దినోత్సవం…

Read More
Optimized by Optimole