Telangana: తెలుగువర్సిటీకి పొట్టిశ్రీరాములు పేరు కొనసాగించాలన్న వైశ్యుల డిమాండ్‌ న్యాయమే కదా?

Telangana: తెలుగువర్సిటీకి పొట్టిశ్రీరాములు పేరు కొనసాగించాలన్న వైశ్యుల డిమాండ్‌ న్యాయమే కదా?

Nancharaiah merugumala senior journalist: ఇండియాలో విశ్వవిద్యాలయాల పేర్ల మార్పిడికి వివాదాలు లేదా గొడవలు పూర్వపు హైదరాబాద్‌ స్టేట్, ప్రస్తుత మహారాష్ట్ర మరాఠ్వాడా ప్రాంతంలోని ఔరంగాబాద్‌ మరాఠ్వాడా యూనివర్సిటీతో మొదలు కాలేదు, దానితోనే ముగియడం లేదు. ఈ యూనివర్సిటీకి రాజ్యాంగ నిర్మాత…