Varanasi: కాశీ వారాహీ అమ్మవారిని రాత్రి పూటనే ఎందుకు దర్శిస్తారు..?
Devotional:వారణాసి ఆధ్యాత్మిక నిలయంగా ప్రసిద్ధి. ఈ పవిత్ర నగరంలో ఎన్నో మహిమాన్విత దేవాలయాలున్నాయి. కానీ వాటిలోనూ భూగర్భంలో ఉన్న ఒక అద్భుత ఆలయం – ఉగ్ర వారాహీ అమ్మవారి మందిరం. ఈ ఆలయంలోని అమ్మవారిని రాత్రి పూట పూజించడం ఇక్కడి ప్రత్యేకత.అసలు అమ్మవారిని రాత్రి పూట మాత్రమే ఎందుకు పూజిస్తారు? ఇతర ఆలయాల్లో మాదిరిగా ఉదయం వేళల్లో పూజలు జరిపిస్తే ఏమవుతుంది? కాశీని కాపాడే గ్రామదేవతగా ఉగ్రవారహి అమ్మవారిని అక్కడి ప్రజలు కొలుస్తారు. ఈ అమ్మవారిని ఉదయం…